Home / tips to control high blood pressure
High Blood Pressure: హైబీపీ అంటేనే చాలామంది హడలిపోతారు. ఎందుకంటే.. దాని తీవ్రత మనిషిపై ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి బీపీ ఎక్కువ కావడం వలన రక్త నాలాల్లో రక్త ప్రసరణ పెరిగి నాలాలు చిట్లిపోతాయి. దీంతో పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బీపీని ఎక్కువకాకుండా చూసుకోవాలి. అందుకు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వాటిని జీవితంలో భాగం చేసుకోవడంవలన లైఫ్ మారిపోతుంది. హైబీపీని తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. […]