Home / Telanganam
TG POLYCET- 2025 Out Now: తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ విడుదల చేశారు. మే 13న రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ పరీక్షను నిర్వహించారు. మొత్తం 98,858 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 83,364 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 84.33 గా నమోదైంది. పరీక్షకు బాలురు 53,085 మంది హాజరుకాగా.. 42,836 మంది (80.69) మంది ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు బాలికలు 45,773 మంది హాజరుకాగా.. […]