Home / Telangana
Tamilsai: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్- రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. వీరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా విభేదాలు ఉన్నాయని అందరికి తెలిసన విషయమే. ఇక పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ తీరుపై కీలక పరిమాణం చోటు చేసుకుంది.
ఆసిఫాబాద్ జిల్లాలో ఈ మూడు మండలాలు గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది ఒడ్డున.. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్నాయి.
High Court: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Marigold Farming: ప్రస్తుత కాలంలో రైతులు తక్కువ సమయంలో పంట చేతికొచ్చే పంటలపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే రైతులు ఉద్యావవన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. అందులో ముఖ్యమైనంది బంతిపూలసాగు.
వికారాబాద్ జిల్లా లో కనీవినీ ఎరుగని రీతిలో వడగండ్ల వాన కురిసింది. ఎటు చూసినా వండగండ్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి.
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు గూగులమ్మను నమ్ముకొని బతకటం ఇవాల్టి రోజుల్లో అలవాటుగా మారింది. కొత్త ప్లేస్ కు వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్ ను పెట్టుకొని వెళ్లటం అంతకంతకూ అలవాటుగా మారింది.
Inter Exams: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ పరీక్ష జరగనుంది.
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి , మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది.
MLC polls: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు స్థానాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థలకు పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. సదరు వ్యాఖ్యలపై తక్షణమే విచారణ జరపాలని డీజీపికి ఆదేశించింది.