Home / Teesta River
Sikkim: సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న వాహనం రాత్రి తీస్తా నదిలో పడిపోయింది. ఘటనలో ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా, గాయాలతో ఉన్న ఇద్దరిని వెలికితీశారు. మరో 8 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బీజేపీ నేత ఇతి శ్రీ నాయక్ జెనా ఉన్నారు. కాగా వాహనం లాచెన్ నుంచి లాంచుంగ్ వెళ్తుండగా.. మూల మలుపు వద్ద ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్ సహా ఒడిశా, కోల్ […]