Home / tara tara na kallu
Tara Tara Na Kallu song from Hari Hara Veera Mallu Out: పవన్ కళ్యాణ్ సినిమాకోసం తహతహలాడే ఆయన అభిమానులకు త్వరలోనే వింధుభోజనం ఉంది. ఆయన హీరోగా తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమా వచ్చే నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేయనుంది. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో హీరోయిన్ […]