Home / Supplementary Exams
Andhra Pradesh: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. కాగా పరీక్షల్లో ఫెయిలైన, ఇంప్రూవ్ మెంట్ విద్యార్థుల కోసం మే 12 నుంచి 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. కాగా జూన్ 12 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రిజల్ట్స్ కోసం స్టూడెంట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 11 […]