Home / Star Ship Super Heavy Rocket
Space X Starship Failed: స్పేస్ ఎక్స్ తన స్టార్ షిప్ సూపర్ హెవీ రాకెట్ టెస్ట్ ఫ్లైట్ పరీక్షను ఇవాళ ఉదయం నిర్వహించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం గంటలకు దక్షిణ టెక్సాస్ లోని బోకా చికా బీచ్ సమీపంలోని కంపెనీ స్టార్ బేస్ లాంచ్ సైట్ నుంచి రాకెట్ ప్రయోగం చేపట్టారు. కాగా రాకెట్ ప్రయోగంపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా తిలకించాయి. అనుకున్నట్టుగానే రాకెట్ ప్రయోగం సక్సెస్ గా జరిగింది. కానీ కొంత సమయానికి […]