Home / Star Internet
Star Internet in India : ఇండియాలో స్టార్లింగ్ ఇంటర్నెట్ సేవలకు అనుమతి లభించింది. దేశంలో మూడో ఇంటర్నెట్ కంపెనీగా స్టార్లింగ్ ఏర్పాటు కాబోతోంది. విషయాన్ని సంస్థ అధినేత ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ స్టార్లింగ్ ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది. శాటిలైట్ టెక్నాలజీతో హైస్పీడ్, తక్కువ లేటెన్సీతో ఇంటర్నెట్ సర్వీసులను అందించనుంది. ఇప్పటికే తమ కస్టమర్లకు స్టార్‌లింక్ సేవలను అందించేందుకు దేశీయ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్ ఇప్పటికే […]