Home / Special trains
Special trains for Sankranti-2025: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అందుకోసం 52 అదనపు రైళ్లను నడపనున్నట్లు ఆదివారం వెల్లడించింది. ఆయా అదనపు రైళ్లను హైదరాబాద్‌లోని వివిధ ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు నడుపుతున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళానికి రైళ్లను నడుపుతోన్నట్లు ప్రకటించింది. ఈ నెల […]
Special trains for Maha Kumbh Mela from Visakhapatnam: మహా కుంభమేళా భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభ మేళాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్ రాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు […]
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర మంగళవారం ఒడిశాలోని పూరీలో పవిత్రమైన ‘పహండి’ ఆచారాలతో ప్రారంభమైంది. జగన్నాథుని రథయాత్ర ఉత్సవానికి దాదాపు 25 లక్షల మంది ప్రజలు వస్తారని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (ఎస్జెటిఎ ) అంచనా వేసింది.
ప్రయాణీకుల రద్ధీతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణించేందుకు రిజర్వేషన్ టిక్కెట్లు దొరకడమే నానా కష్టంగా మారింది. ఈ క్రమంలో భాగ్యనగర ప్రజలకు దక్షిణ రైల్వే తీపి కబురు చెప్పింది. ఈ నెల 12 నుండి 16 వరకు 6 ప్రత్యేక రైళ్లు హైదరాబాదు మీదుగా వెళ్లనున్నట్లు ప్రకటించింది