Home / Skin Care Tips in telugu
Benefits Of Rice Water On Face: బియ్యం కడిగిన చల్లని నీటితో మొఖాన్ని కడుక్కోవడం వలన మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ఈ వేసవిలో చల్లని బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని కడగడం వలన చర్మానికి ఎలా ప్రకాశవంతం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం అవసరమని ఈ రోజుల్లో చాలా మంది నమ్ముతారు. అయితే ఈ రసాయనాలతో నిండిన చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడినప్పుడు అవి […]