Home / Ship Sink
Chemical Container Ship Sink Near Kochi Port: కొచ్చి తీరంలో ఆందోళన నెలకొంది. లైబీరియాకు చెందిన ఓ భారీ షిప్ శనివారం కేరళలోని కొచ్చి తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది. దీంతో ఆ నౌక మెల్లగా మునిగిపోతూ.. ఇవాళ పూర్తిగా నీటిలోకి వెళ్లిపోయిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ప్రకటించారు. అయితే మునిగిపోయిన నౌకలో ప్రమాదకర రసాయనాలు, పదార్థాలు ఉన్నాయి. దీంతో అధికారులు కొచ్చి తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. మునిగిపోయిన […]