Home / Saraswati puskaralu
TGSRTC got Rs 8 Crore Profits in Saraswati Puskaralu: గత 12 రోజులుగా భూపాలపల్లి జిల్లా కాళ్వేశ్వరం వద్ద జరుగుతున్న సరస్వతి పుష్కరాలు నిన్నటితో ముగిశాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు కాళ్వేశ్వరానికి తరలివచ్చారు. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి కాళ్వేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శించుకుని పరవశించారు. పుష్కరాలకు నిన్నటితో ఆఖరిరోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొత్తంగా గత 12 రోజుల్లో 30 లక్షలకు పైగా భక్తులు సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు […]
Heavy Rush in Saraswati Puskaralu: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. గత 12 రోజులుగా జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి గంగమ్మకు దీపాలు వదులుతున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. మరోవైపు సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ రాత్రి 7.45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలు సమాప్తం కానున్నాయి. […]
Saraswati Puskaralu: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ఆదివారం సెలవు కావడంతో కాళేశ్వరానికి పోటెత్తారు. దీంతో కాళేశ్వరం వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం 9 […]