Home / Salman Khurshid
Salman Khurshid : కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ బాటలోనే ఆ పార్టీకి చెందిన సల్మాన్ ఖుర్షీద్ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దుపై ఆయన కితాబిచ్చారు. ఆపరేషన్ సిందూర్‌పై ఏర్పాటైన అఖిలపక్ష బృందంలో భాగంగా ఇండోనేసియాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు చాలాకాలం ఒక పెద్ద సమస్య ఉండేదని చెప్పారు. ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా జమ్మూకశ్బీర్ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో వేరే […]