Home / Ramadan Fasting
Ramadan 2025 fasting rules and tips for patients: ముస్లింలు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటిస్తున్నారు. ఈ సమయంలో పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎన్నో శుభాలను ప్రసాదించే ఈ పవిత్ర రంజాన్ మాసంలో నిష్ఠగా ఉపవాసాలు ఆచరిస్తుంటారు. అయితే, ఉపవాస వ్రతం పాటించే ముందు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేని సమక్షంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష సమయంలో పాటించాల్సిన ఆహార, ఆరోగ్య నియమాలపై […]