Home / Ram Gopal Varma
RGV Comments on Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోతుంది. అయితే ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు రూ. 186 కోట్ల గ్రాస్ […]
Legal Notice to Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆర్జీవీ దర్శకత్వంతో తెరకెక్కిన ‘వ్యూహం’ సినిమా వ్యవహరంలో చిత్ర బ్రందంతో పాటు వర్మకు, ఫైబర్ నెట్ మాజీ ఎండీకి కూడా ప్రభుత్వం లీగల్ నోటీసులు ఇచ్చింది. వ్యూహం సినిమాకు.. ఫైబర్ నెట్టి నుంచి రూ. 1.15 కోట్ల అనుచిత లబ్ధి పొందారని ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ తెలిపారు. […]
AP High Court grants temporary relief to Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. కాగా, ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్యాప్తునకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు […]
Big Relief to RGV: ఆంధ్రప్రదేశ్‌లో తనపై వరుసగా నమోదు అవుతున్న కేసులపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కోర్టు పటిషన్ దాకలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు గతవారం వరకు ఆయనకు ఊరట ఇచ్చింది. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం వర్మకు వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కోర్టు […]
AP High Court On Ram Gopal Varma Case: డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తనను అరెస్ట్ చేయవద్దని ముందస్తుగా ఇచ్చిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనను వచ్చే సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కేసులు కొట్టేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్లు వేశారు. అయితే, తాజాగా, విచారణ చేపట్టిన హైకోర్టు ఆయననున అరెస్ట్ చేయకూడదని చెప్పడంతో […]
Police Reached Director Ram Gopal Varma Residence: హైదరాబాద్‌లోని సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. అయితే వర్మ ఇంట్లో ఆయన లేరని సిబ్బంది చెప్పడంతో ఒంగోలు నుంచి వచ్చిన పోలీసులు అక్కడే ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు ఉదయమే ఆయన ఇంటికి చేరుకున్నారు. […]
Ram Gopal Varma request to Message: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టాడు. తనపై నమోదైన కేసులో ఇంకా నాలుగు రోజులు సమయం కావాలంటూ ఒంగోలు పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. అయితే ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ విచారణకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల సమయంలో వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేనని మెసేజ్తలో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబుతో పాటు పవన్ […]
AP HC Shock to Ram Gopal Varma డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ పోలీసులు ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే తనపై నమైదన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసుల అక్రమ అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆర్జీవీ తన పటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో […]
Police Notice to Director Ram Gopal Varma: డైరెక్టర్ రాజమౌళికి పోలీసులు నోటీసులు అందాయి. ఈనెల 19న విచారణకు హాజరకావాలని ఆదేశిస్తూ ఓంగోలు పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి స్వయంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాగా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వ్యూహం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. […]
Legal Notice to Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు విషయమై ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ బయలుదేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జీవీ ‘వ్యూహం’ చిత్ర ప్రమోషన్స్‌లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వారిని కించపరుస్తూ ఎక్స్ వేదికగా వరుసగా […]