Home / Ram Charan
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా రాష్ర్ట వ్యాప్తంగా దశాబ్ధి ఉత్పవాలను రాష్ట ప్రభుత్వం ఘనంగా జరుపుకుంటోంది. ప్రత్యేక కార్యక్రమాలతో రోజుకో రంగం చొప్పున 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. అనుష్క, నవీన్ పొలిశెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై తెగ నవ్వులు పూయిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఇప్పుడు మంచి హై లో ఉన్నారని చెప్పాలి. సినిమాల పరంగా చూస్తే "ఆర్ఆర్ఆర్" సినిమాతో గ్లోబర్ స్టార్ గా మారిపోయాడు చరణ్. అలానే పర్సనల్ లైఫ్ పరంగా చూస్తే త్వరలోనే రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. కొంత కాలం క్రితమే
వైట్ అండ్ వైట్ డ్రస్సుల్లో దంపతులిద్దరూ మెరిసిపోయారు. భార్య ఉపాసన ను హగ్ చేసుకున్న రాంచరణ్..
Ram Charan: ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చరణ్ కెరీర్లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమా టైటిల్ విడుదలైంది.
శిల్పకళా వేదికలో మార్చి 26 ఆదివారం నాాడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అట్టహాసంగా వేడుకలను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఆస్కార్ అవార్డుల సందర్భంగా సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్ మేల్ మెన్షన్స్)లో..
Naatu Naatu Song: ఆస్కార్ వేడుకల్లో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ వేడుకలో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఆనందోత్సహల్లో మునిగిపోయింది.
Oscars 95: ఆస్కార్ వేదికగా.. నాటు నాటు సాంగ్ ఫర్మార్మెన్స్ అదిరిపోయింది. ఈ వేడుక నాటు నాటు సాంగ్ తో ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ 95వ ఆస్కార్ వేడుకలు జరుగుతున్నాయి. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను నిర్వహిస్తారు.
Oscars95:ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్ని సినితారలు హాజరయ్యారు.