Home / Rajanna Siricilla
Road Extend Works in Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికారులు ఇళ్లు, షాపులను కూల్చివేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలను ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 10 జేసీబీలతో అధికారులు పది బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే కూల్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉండే ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఎలాంటి వివాదాలు […]
Siricilla: వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తులు ఎంతో భక్తితో సమర్పించే కోడెలు.. కొన్ని రోజులుగా మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. కాగా రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 13 కోడెలు చనిపోయాయి. ఈ క్రమంలోనే తిప్పాపూర్ గోశాలలోని కోడెలను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ పరిశీలించి, వాటి దుస్థితిని చూసి చలించిపోయారు. ‘అయ్యో పాపం కోడెలు’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోడెలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులతో పాటు […]