Home / Rahasya Gorak
Kiran Abbavaram and Rahasya Gorak Welcome Their First Child: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రయ్యాడు. గురువారం ఆయన భార్య రహస్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఈ గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. హనుమాన్ జయంతి రోజునే మగబిడ్డ పుట్టడంతో వారింట్లో ఆనందాలు వెల్లువెత్తున్నాయి. తండ్రయిన సందర్బంగా ఆనందంలో ఉన్న కిరణ్ అబ్బవరం ఆస్పత్రిలో ఊయాలలో ఉన్న తన బిడ్డను కాలును అప్యాయంగా ముద్దాడాడు. […]