Home / R.Narayana Murthy
Senior actor and producer R. Narayana Murthy : ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనడంలో తప్పులేదని సీనియర్ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ప్రభుత్వం తండ్రి లాంటిదని, వారు కూడా సమస్యలపై చర్చించడానికి సినీ పరిశ్రమను మరోసారి పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గద్దర్ అవార్డులు ప్రకటించడం గర్వంగా ఉంది.. తెలంగాణ ప్రభుత్వం […]