Home / PVK
Essay Competition : పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. ఈ నేపథ్యంలో రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి యువత మనసులోని భావాలను వినిపించేందుకు ఒక అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆన్లైన్లో వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 1వ తేదీ నుంచి 30వరకు వ్యాసరచన పోటీ అందుబాటులో ఉంటుంది. ఒకరు ఒకేసారి పోటీల్లో పాల్గొనవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వ్యాసరచనం రాసేందుకు మాత్రమే […]