Home / priyanka chopra
Mahesh Babu and Rajamouli SSMB29 Latest Update: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29 (SSMB29) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాపై రాబోతోంది. పాన్ వరల్డ్‌గా వస్తున్న ఈ సినిమా దాదాపు అమెజాన్ అడవుల్లో యాక్షన్ అడ్వేంచర్‌గా రూపొందనుందని ఇప్పటికే జక్కన హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో […]
బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రాను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె రోమ్‌లో జరిగిన బల్గేరియస్ 140వ వార్షికోత్సవంలో అందరి చూపు తనపై తిప్పుకొనేలా చేసుకున్నారు పింకీ చోప్స్.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దాలు ప్రేమలో ఉన్నారని, త్వరలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే న్యూస్ బీటౌన్ లో బాగా చక్కర్లు కొట్టింది. అనుకున్నట్టుగానే వార్తలను నిజం చేస్తే పరిణీతి, రాఘవ్ చద్దాల నిశ్చిత్తార్థం వైభవంగా జరిగింది. శనివారం ఇరువురి కుటుంబాలు సమక్షంలో ఉంగరాలు మార్చుకుందీ జంట. త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతుంది. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. హిందీ చిత్ర సీమలో స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో కూడా తన సత్తాను చాటుతూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్..ఎప్పుడు తన ముక్కుసూటి మనస్తత్వంతో అభిప్రాయలు వ్యక్తం చేసి వివాదాల్లో ఇర్రుకుంటుంది. కంగనా ఏం చేసినా, ఏం చెప్పినా సోషల్ మీడియాలో ఓ సంచలనమే.. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జొహార్‌పై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాల ప్రస్థానం కలిగి ఉన్నారు. టాప్ స్టార్స్ తో జతకట్టిన ఈ స్టార్ లేడీ అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియాంకా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రియాంక తెలుగులో రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది.
Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. తన నటనతో, గ్లామర్ తో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యే స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.