Home / Prime Minister Modi
: ప్రధానమంత్రి నరేంద్రమోదీని మాజీ కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రశంసలతో ముంచెత్తారు. ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రధానిని ప్రతి అంశంలో నిలదీశానని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీబీఐ వజ్రోత్సవ వేడుకలను దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభించారు. అలాగే షిల్లాంగ్, పూనే, నాగ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన సీబీఐ భవనాలలకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.దేశం యొక్క 75 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా బడ్జెట్ నిలిపివేయబడింది
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాలను మెరుగుపరచడంలో భాగంగా పలు అంశాలపై చర్చలు జరిపారు.
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా వాడుకుందని, అదే బీజేపీ మాత్రం అక్కడి 8 రాష్ట్రాలను అష్టలక్ష్మిలా చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ లో సమాధానమిచ్చారు.ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాలకు అనేకసార్లు చురకలంటించారు.
ప్రపంచ నాయకుల ఆమోదం రేటింగ్ చార్టులో భారతప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ జనవరి 26-31 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజస్థాన్‌లో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదానికి దారి తీసాయి.
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌కు చెందిన రెండు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ రెండింటిలో ఒకటి శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని ఎస్ఎస్ఐ బ్రాంచ్ కాగా, మరొకటి జమ్మూలోని చన్నీరామ బ్రాంచ్.