Home / Non Bailable Warrent
Non Bailable warrant issued on Rahul Gandhi in Defamation Case: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువునష్టం కేసులో జార్ఖండ్ లోని చైబాసా ప్రజాప్రతినిధుల కోర్టు రాహుల్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అలాగే జూన్ 26న విచారణకు కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించింది. కాగా తన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ రాహుల్ తరపున న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు […]