Home / Narayana
CPI Narayana : డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారతీయులకు రక్షణ లేదని సీపీఐ నేత నారాయణ అన్నారు. అగ్రరాజ్యంలో తాజా పరిస్థితిపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ వివిధ దేశాల అధినేతలతో సమావేశాలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. అగ్రరాజ్యం అమెరికా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ఇతర దేశాల సంపదను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఎలాన్ మాస్క్‌తో సమావేశం సందర్బంగా విధి రౌడీలాగా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన ఉందని ఎద్దేవా […]