Home / Nara Rohit
Nara Rohit Fiance and Actress Shirisha in OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ రివీల్ చేశాడు హీరో నారా రోహిత్. ప్రస్తుతం నారా రోహిత్ భైరవం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌లు ప్రధాన పాత్రల్లో […]