Home / Nambala Kesava Rao
Maoist leader Nambala Kesava Rao : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు దుర్మరణం చెందారు. విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎక్స్‌లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోలు మృతిచెందారు. మృతిచెందన వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉందని తెలిపారు. గణపతి తర్వాత పార్టీ పగ్గాలు.. ఎన్కౌంటర్లో మృతిచెందిన నంబాల కేశవరావు […]