Home / Mysore Sandal Controversy
Actress Ramya upset For Tamannah as KSDL brand ambassador: మిల్కీ బ్యూటీ తమన్నాను ప్రముఖ బ్రాండ్ మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్గా నియామకమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం రెండేళ్ల ఒప్పందం చేసుకుంది. సుమారు రూ. 6.2 కోట్ల పారితోషికంతో తమన్నాను రెండేళ్ల పాటు కర్ణాటక సోప్ డిటర్జేంట్స్ లిమిటెడ్ (KSDL) అంబాసిడర్గా నియమించుకుంది. అయితే తమన్నాను మైసూర్ శాండల్ అంబాసిడర్గా నియమించడంపై కన్నడీగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. […]