Home / Moringa Powder Benefits
Moringa Powder: మునగాకు సర్వరోగ నివారిణి అని చెబుతోంది ఆయుర్వేదం. మునగ చెట్టు ప్రతీ భాగం ఆరోగ్యాన్నిచ్చేదేనని బుషుల వాక్కు. మునగ ఆకుల్లో యూంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మునగ ఆకులను ఎండబెట్టి పొడిలా చేసుకుని తీసుకోవాలి. మనం రోజూతినే ఆహార పదార్థాలలో కలిపి తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యమైన విటమిన్స్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి. రోజువారి ఆహారంలో మునగ పొడిని వాడటంతో దృష్టి సమస్యలు తీరనున్నాయి. పిండం పెరుగుదలకు కావలసిన మిటవిన్ ఎ, సి, ఇ […]