Home / Massive Encounter
12 Maoists Killed, 2 Security Personnel Dead In Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా సమీపంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ తుపాకుల కాల్పుల మోతలతో ఛత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లాయి. ఈ కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. […]