Home / Mandaadi
Mandaadi: కలర్ ఫోటో సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు సుహాస్. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ హీరోగా మారిన ఈ కుర్ర హీరో.. కలర్ ఫోటో సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. ఈ సినిమా తర్వాత కేవలం హీరోగానే కాకుండా కమెడియన్ గా.. విలన్ గా నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా హిట్ 2 లో సుహాస్ విలనిజానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం సుహాస్ ఒక పక్క […]