Home / mahanadu 2025
Nara Lokesh about CM Post in Mahanadu 2025: నారా లోకేష్… ఇప్పుడు తెలుగు దేశంలో టాప్ 2 లీడర్, ఆపై షాడో సీఎం అని కొందరి అభిప్రాయం. తాజాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు బహిరంగంగానే లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. ఆతర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీటు ఇవ్వాలంటూ చర్యలు నడిచాయి. అయితే ఈ విషయాలపై చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు. తాజాగా లోకేష్ […]
Pawan Kalyan wishes to TDP Mahanadu 2025: తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే అని.. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందని ప్రతి ఏటా జరిగే మహానాడు వేడుక అని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ […]
AP CM Chandrababu on TDP Mahanadu 2025: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పదికి పది గెలవాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. కడపలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. మహానాడు దశ దిశ నిర్దేశిస్తుందని తెలిపారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. మహానాడు చరిత్ర సృష్టిస్తుందన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో […]
Mahanadu 2025: మహానాడు నిర్వహణకు సంబంధించి టీడీపీ కమిటీలు ఏర్పాటు చేసింది. కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 టీడీపీ మహానాడు జరగనుండగా.. మొత్తం 19 కమిటీలను ఏర్పాటు చేసింది. జన సమీకరణ కమిటీ… సభ నిర్వహణ కమిటీ.. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆర్ధిక వనరులు కమిటీ.. మీడియా కమిటీ.. ఇలా వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా మంత్రి లోకేష్‌ను నియమించగా.. తీర్మానాల కమిటీ కన్వీనర్‌గా యనమల రామకృష్ణుడుని నియమించింది. వసతి […]