Home / Mahabubabad District
Groom Died with Current Shock: రిసెప్షన్ కాసేపట్లో ఉండగా ఓ పెళ్లికుమారుడు కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఈ మరణ వార్త తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్ర దిగ్భ్రాంతులకు గురయ్యాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బయ్యారం సింగిల్ విండో చైర్మన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ […]
6 Minute Wedding : వివాహ వేడుక అంటే బంధువులు, కుటుంబ సభ్యులతో సందడిగా ఉంటుంది. అదిరిపోయే డెకరేషన్, విందు, ఇలా అన్నీ కలగలిపి వివాహ వేడుక జరగడం ఇప్పుడు కామన్ అయ్యింది. కానీ, ఈ వివాహ వేడుక మాత్రం పూర్తి అందుకు భిన్నంగా పూర్తి చేశారు. కేవలం వధూవరులు మాత్రమే వచ్చారు. నిమిషాల్లో పెళ్లి తంతు ముగిసింది. కొత్త ఒరవడికి శ్రీకారం.. తెలంగాణలో వివాహ వేడుకల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మహబూబాబాద్ జిల్లా […]