Home / Latest Business News
ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో సిబ్బందిని ఇంటికి సాగనంపే ఆలోచనలో మెటా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రతీ ఒక్కరూ కల్తీ లేని బంగారంతో తయారు చేసిన నగలు కొనాలని అనుకుంటారు. కానీ తాము కొన్న నగల్లో బంగారం కల్తీ అయిందా లేదా అని తెలుసుకోవడం అంత ఈజీ కాదు.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. అదానీ గ్రూప్ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి, సంబంధిత లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైతే దర్యాప్తు చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.
అదానీ గ్రూప్, హిండెన్ బర్గ్ వ్యవహారంలో సర్వోన్నత న్యాయ స్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సదరు వివాదంలో విచారణ జరిపేందుకు ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
దేశంలో బంగారం ధరలు గురువారం స్పల్పంగా పెరిగాయి. బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.
గ్లోబల్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్.. మడత పెట్టే స్మార్ట్ ఫోన్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో శామ్ సంగ్ గట్టి పోటీ ఇస్తుంది.
తరచూ రైల్వే ప్రయాణాలు చేసే వారి కోసం ఈ కొత్త క్రెడిట్ కార్డు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రెడిట్ కార్డు రూపే నెట్‌వర్క్‌పై పనిచేయనుంది.
60 ఏళ్ల నోకియా చరిత్రలో లోగో మార్చడం ఇదే తొలిసారి. సరికొత్త డిజైన్.. కొత్త ప్లాన్స్ తో కస్టమర్ల ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తన పాపులర్ లోగో ను మార్చడం తో పాటు బిజినెస్ లో వ్యూహాన్ని కూడా మార్చి కొత్త శకానికి నాంది పలికింది.
యూట్యూబ్ వేరే భాషలో ఉన్న కొన్ని వీడియోలు అందరీ అర్థం కావు. అలాంటి వాటిని అర్థం చేసుకునేందుకు వీలుగా మల్టీ లాంగ్వేజ్ ఫీచర్ పనికొస్తుంది.
ఎన్నో రకాల బైక్ లు మార్కెట్ లోకి వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే కస్టమర్ల క్రేజ్ ను సంపాదించుకుంటాయి. అలాంటి వాటిల్లో ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ ముందుంటుంది. వింటేజ్ లుక్ తో పేరుకు తగ్గట్టే రాయల్ గా ఉంటాయి ఎన్ ఫీల్డ్ బైక్ లు.