Home / Krishna River
Minister Uttam Kumar Reddy Power Point Presentation on Krishna Waters: మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ అనుబంధం ఎలాంటిదైనా తెలంగాణకు తీరని నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరూ ఇవ్వలేదని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కారు వాదించి ఉంటే హైదరాబాద్‌కు తాగునీరు సాధించేవాళ్లమన్నారు. కృష్ణా జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సీఎం రేవంత్ హాజరై మాట్లాడారు. […]
Heavy Flood: ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. దీంతో జలాశయం దాదాపు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన ఉన్న సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి 1 లక్షా 71 వేల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ కు వస్తోంది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా ప్రాజెక్ట్ నుంచి 67,399 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం […]
Heavy Flood: ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ కు వరద పెరుగుతోంది. ప్రాజెక్ట్ కు సుమారు 90 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 10 గేట్లను ఎత్తి 66,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,635 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్-1 ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ ద్వారా 315 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 550 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్ కు 150, బీమా […]
Flood In Krishna River: ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి కృష్ణా నదిలో కలుస్తున్నాయి. దీంతో కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్ట్ లకు భారీగా వరద వస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. కొత్తనీటితో ప్రాజెక్ట్ నీటిమట్టాలు పెరుగుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జులై మొదటి వారంలోనే ప్రాజెక్టులకు నీరు రావడంతో పంటలకు నీటి […]
Heavy Flood In Krishna River: ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం జలాశయాలకు భారీగా వరద కొనసాగుతోంది. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి కూడా కొన్ని రోజులుగా భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. జారాల ప్రాజెక్ట్ కు 98 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. దిగువకు 1 లక్షా 3 వేల 414 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. […]
Heavy Flood Flooting to Jurala: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తింది. దీంతో కృష్ణా బెసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. ఈ నేపథ్యంలోనే జూరాల ప్రాజెక్ట్ కు భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రాత్రి జూరాల ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం 1 లక్షా 5 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో […]
Heavy Flood to srisailam Project: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద వస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా బేసిన్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో వరద కాస్త కృష్ణానదికి చేరుకుంటోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోని శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోనుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలానికి 36,050 క్యూసెక్కుల ఇన్ […]
Heavy Rains In Krishna River Region: కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వస్తోంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద వస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం, తుంగభద్ర వంటి ప్రాజెక్టుల్లోకి వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది కొంత ముందుగానే ప్రాజెక్ట్ ల్లోకి […]
Water Flow to Srisailam: నైరుతి రుతుపవనాల రాక, అరేబియా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాల కారణంగా మే చివరి వారంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిశాయి. ముఖ్యంగా అరేబియా తీర ప్రాంతాలైన కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో, తమిళనాడులోనూ విస్తారంగా వర్షాలు పడ్డాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వానలు పడటం వల్ల తుంగభద్ర, కృష్ణా నదిలోకి వరద ప్రవాహం మొదలైంది. దీంతో ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరదతో ప్రాజెక్టుల్లోకి […]