Home / konaseema district
AP: ఏపీ సీఎం చంద్రబాబు నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరులో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. నేరుగా వారికి పెన్షన్ ఇవ్వనున్నారు. అనంతరం బంగారు కుటుంబాల దత్తత, ఉపాధి హామీ కూలీలతో సమావేశం కానున్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 64,549 బంగారు కుంటుంబాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే రాష్ట్రంలో ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ […]
Vangaveeti Ranga: అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరలో వంగవీటి మోహనరంగా విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. వివాదం తలెత్తగానే ఘటనా స్థలానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఆర్డీవో కొత్త మాధవి , డీఎస్పీ సుంకర మురళీమోహన్ చేరుకున్నారు. ఇరువర్గాలతో చర్చలు జరిపారు. వివాదాన్ని శాంతియుత వాతావరణంలో పరిష్కరించారు. వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని అంతర్వేదికర .. కొత్తపేటలో రంగా అభిమానులు పంచాయతీ అనుమతితో ఏర్పాటు చేశారు. […]