Home / KKR vs RCB
RCB WON THE MATCH IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా కోల్కతా, బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైటరైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోల్కతా నైటరైడర్స్ బ్యాటర్లలో రహానె(56), సునీల్ నరైన్(44), రఘువంశీ(30) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య […]
IPL 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా కోల్కతాలోని ఈడెన్స్ గార్డెన్స్ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు విజృంభించారు. ఒకరిద్దరూ మినహా అందరూ రాణించారు. సునీల్ నరైన్ 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు. మూడు సిక్సులు, 4 ఫోర్టు కొట్టాడు. కెప్టెన్ అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 4 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. తర్వాత రఘువంశీ చివరి వరకూ పోరాడి 30 పరుగులు చేశాడు. మొత్తంగా కేకేఆర్ […]
RCB VS KKR IPL 2025 Kolkata Eden Gardens Weather Report: ఐపీఎల్ 2025 మెగా టోర్నీకి అంతా సిద్ధమైంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే గత రెండు రోజులుగా ఓ వార్త వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ తొలి మ్యాచ్కు వర్షం ముప్పు ఉందని వాతావరణశాఖ తెలపడంతో అందరూ నిరాశకు గురయ్యారు. […]
IPL 2025 First Match KKR vs RCB at Eden gardens Stadium: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్ క్రికెట్ లీగ్ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్ మెగా టోర్నీ 18వ సీజన్ మార్చి 22 నుంచి మే 25వరకు అలరించనుంది. మొత్తం ఈ టోర్నీలో 10 జట్లు బరిలోకి దిగుతుండగా.. తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్స్ వేదికగా డిఫెండింగ్ […]