Home / Kishkindhapuri movie
Kishkindhapuri First Glimpse: టాలీవుడ్ లో ప్రస్తుతం డివోషనల్ కథలు.. లేకపోతే హార్రర్ కథలు బాగా ట్రెండింగ్o ఉన్నాయి. అందుకే కుర్ర హీరోలు ఎక్కువగా ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నారు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం హార్రర్ కథతో భయపెట్టడానికి రెడీ అయ్యాడు. తాజాగా శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కిష్కింధపురి. కౌశిక్ పెగలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో […]