Home / King cobra Viral video
Man Swimming with 12 Feet King Cobra in River: పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి.. ముఖ్యంగా కొంత మంది అయితే పాములను చూస్తే హడలెత్తిపోతారు.. కొంత మంది అయితే వాటి వల్ల కలిగే భయానికి రాత్రుళ్లు నిద్ర కూడా పోరు. కొందరి విషయానికి వస్తే.. పాములంటే భయం ఉన్నప్పటికీ భయటపడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇంకొందరు పాములకు అస్సలు భయపడరు. ఇక చాలా పాముల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని విషపూరితమైతే మరికొన్ని […]