Home / International Police Summit-2025
Award: హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దుబాయ్ లో జరుగుతున్న పోలీస్ సమ్మిట్ 2025లో హైదరాబాద్ పోలీసులకు విలువైన పురస్కారం దక్కింది. దీంతో రాష్ట్ర పోలీసుశాఖకు అన్నివర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీచేశారు. కాగా తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా […]