Home / Indira Giri Jalavikasam
Indira Soura Giri Jala Vikasam Scheme Launched by CM Revanth Reddy: నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ మేరకు 23 మంది చెంచు గిరిజన రైతులకు సోలార్ పంపు సెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా […]