Home / human rights commission
Gulzar House – Human Rights: హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారణకు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర సీపీ, ఫైర్ డీజీ, TSSPDCLకు నోటీసులు జారీ చేసింది. జూన్ 30వ తేదీలోగా ప్రమాదంపై సమగ్ర విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. గుల్జారి హౌస్ అగ్ని ప్రమాదం సంఘటనలో 17 మంది చనిపోయారు. ఈ ఘటనపై సీఎం […]