Home / Himanta Biswas Sharma
Assam Government issued Arms Licenses to Local People: అస్సాం సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక ప్రజలకు ఆయుధాల లైసెన్సులు జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక ప్రకటన జారీ చేశారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో నివసించే స్థానిక, ఆదివాసీ ప్రజలకు భద్రత కోసం ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గౌహతిలోని లోక్ సేవా భవన్లో జరిగిన […]