Home / Health Tips
ఒక్కసారి మధుమేహం మనం శరీరంలో ఎంటర్ అయ్యిందంటే జీవితాంతం దానితో బాధపడాల్సిందే. పాదాల్లో మీకు ఆ సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువే.. మరి అవేంటో చూసేయ్యండి
మహిళలలో రక్తం తక్కువ ఉంది అనే సమస్యను తరచూ వింటూనే ఉంటుంది. ఇది తీవ్రమైన అనీమియా వ్యాధిగా కూడా మారుతుంది. ప్రపంచ జనాభాలో నూటికి సుమారు 50శాతం మందికి పైగా ఎర్రరక్తకాణాలు తక్కువుగా ఉంటున్నాయి.
నాన్ వెజ్ పేరు వినగానే మనకి బాగా గుర్తు వచ్చేది చికెన్, బిర్యాని. ఈ రోజుల్లో చాలా మంది మాంసం బాగా తింటున్నారు. దీన్ని హేట్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. అందులోనూ సెలవు దొరికితే చాలు చికెన్ చేసుకొని తినేస్తూ ఉంటారు. మనలో కొంత మందికి చికెన్ స్కిన్‌తో తినేస్తారు.
ప్రస్తుతం మనలో చాలా మంది ఆహారానికి బదులు పండ్ల రసాలను ఎక్కువ తీసుకుంటారు. అసలు పండ్ల రసాలను ఎవరు తాగితే మంచిది. ఎవరు ఎక్కువ తాగాలి ఇక్కడ తెలుకుందాం. పండ్ల రసాలలో ఎక్కువుగా చక్కెర, కేలరీలు మనకి అధికంగా దొరుకుతాయి.
యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూటీఐ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ )సమస్య కూడా ఉంటుంది .ఐతే ఈ చిట్కాలను మీరు చదివి తెలుసుకోవాలిసిందే.ఆడవాళ్లకు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.అలాగే పురుషుల్లో కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది.
మనలో చాలా మంది విటిమిన్ బి 12 లోపించి , ఒంట్లో వేడి ఎక్కువయ్యి నోటి పూతలు వస్తాయి . దీని వల్ల సరిగా తినలేరు, సరిగా పడుకోలేరు, చివరికి మంచి నీళ్లు తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది . అవి భరించ లేని బాధను కలిగిస్తాయి. వాటిని తగ్గించడానికి కొంత మంది ఐతే నానా రకాల చిట్కాలన తో ప్రయత్నిస్తారు .
ప్రతిఒక్కరూ రోజు ప్రారంభాన్ని ఒక్కో విధంగా చేరుకుంటారు. కొంతమంది పొద్దున్నే లేచి తమ రోజును ప్లాన్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన ఉదయపు దినచర్య మీ ఆందోళనను తగ్గించడమేకాకుండా మరింత శక్తిని ఇస్తుంది. అది మిగిలిన రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
ఈ రోజుల్లో చర్మం మరియు జుట్టు సంరక్షణ కోసం గంటల కొద్దీ సమయాన్ని, డబ్బును ఖర్చు పెడుతున్నారు. అయితే కళ్లకు సంబంధించిన విషయాలమీద శ్రద్ద చూపకపోవడంతో కళ్లకింద నల్లటివలయాలు వస్తున్నాయి.ఇవి రూపాన్ని దెబ్బతీయడమే కాదు పోషకాహార లోపాన్ని కూడ తెలియ జేస్తున్నాయని వైద్యులు
కళ్లు తిరగడం, తలతిరగడం మరియు మందకొడిగా మాట్లాడటం వంటి లక్షణాలు వున్నట్లయితే మీరు ఆల్కహాల్ ను మోతాదుకు మించి తీసుకుంటున్నట్లేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఆల్కహాల్ ఎంత పరిణామంలో తాగితే ఎటువంటి ఫలితాలు సంబవిస్తాయనేది పలు రకాల అంశాలపై ఆధారపడివున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 415 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో అన్ని జాతులకు చెందిన పురుషులు, మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. డయాబెటిక్ ఫుట్ కేర్ అనేది చాలా మంది తరచుగా విస్మరించే లేదా తెలియని ముఖ్యమైన విషయాలలో ఒకటి.