Home / hayat nagar
3 Dead in Hayatnagar Accident: హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరు వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ ను వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే […]