Home / H1-B Visa
H1-B Visa applications Dip By 25 % amid Layoffs: హెచ్ 1- బీ వీసాల దరఖాస్తుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నాయి. తాజాగా, 25 శాతం తగ్గి 3,58,737కి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాల చుట్టూ వివాదాలు, అనిశ్చితుల నేపథ్యంలో హెచ్ 1-బీ వీసాల డిమాండ్ గతేడాదితో పోలిస్తే తగ్గింది. అలాగే దరఖాస్తు రుసుములు ఎక్కువగా ఉండటంతో తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో 120,141 మంది ఎంపికవ్వగా.. గతేడాది ఎంపికైన 135,137 […]