Home / gulzar house fire accident
Minister Ponnam Prabhakar on Gulzar House issue: హైదరాబాద్లోని చార్మినార్ సమీపం ఉన్న గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై కీలక కమిటీ ప్రభుత్వం కీలక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతూ ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కమిటీ లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, హైదరాబాద్ సీపీ సివీ ఆనంద్, […]
Hyderabad Fire Accident: హైదరాబాద్లోని పాతబస్తీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. భవనంలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల సమయంలో గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలతో పాటు దట్టంగా పొగ అలుముకుంది. దీంతో ఆ భవనం మొదటి అంతస్తులో నివాసముంటున్న నగల […]
Hyderabad Fire Accident, Breaking News: చార్మినార్ లో జరిగిన గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రామాదంలో 17మంది మరణించారు. ఇందులో 8మంది చిన్నారులు ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన […]