Home / Goshalas
Applications for Vemulawada Rajanna Kodela : వేములవాడ రాజరాజేశ్వర స్వామికి భక్తుల సమర్పించిన కోడెలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి కోడెలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో 300 కోడెలను చిన్నవాటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ కలిగి ఉన్న వాటిని రైతులకు అందజేస్తామని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. రైతులు పట్టాపాస్ […]