Home / glowing skin
Beetroot Face Pack For Glowing Skin: కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. అలాగే కాదేదీ అతివల అందసంరక్షణకు అడ్డం అన్నట్లుంది. అతివలు ముఖ సౌందర్య రక్షణకు ఈ ప్రపంచంలో లేని చిట్కా అంటూ లేదు. అందులో భాగంగానే ఇప్పుడు మనం బీట్రూట్ తో ఎలా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చో, చేసుకోవచ్చో చూద్దాం. ముఖంపై ఏర్పడిన మచ్చలు, ట్యాన్ పోవాలంటే బీట్ రూట్ ఫేసియల్ తప్పనిసరని అంటున్నారు నిపుణులు. ఇది సహజంగా ఇంట్లోనే […]