Home / Fish Medicine
Fish Medicine Distribution in Nampally: జూన్ 8న మృగశిర కార్తె సందర్భంగా వచ్చేనెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేసే కార్యక్రమంపై బేగంబజార్ పోలీసులతో నిన్న సమావేశం నిర్వహించారు. సమావేశానికి డీసీపీ శిల్పవల్లితో పాటు 21 విభాగాల అధికారులు పాల్గొన్నారు. జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ […]