Home / Fine Ric
Telangana Fine Ric : రాష్ట్రంలో ఇక నుంచి పేదలు కూడా శ్రీమంతులు తినే బియ్యం తింటారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ పేదలు తెల్ల అన్నం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం 1.90 పైసలకే బియ్యం ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన పథకాన్ని దివంగత ఎన్టీ రామారావు కొనసాగించారని గుర్తుచేశారు. రూ.2కే కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ తీసుకొచ్చారని […]